Wednesday, May 1, 2024
- Advertisement -

మావ‌య్య మాదిరి కుర్ర‌హీరో విదేశీ పాప‌తో డేటింగ్‌

- Advertisement -

వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరో త‌మ ఫ్యామిలీలో ఒక‌రి మాదిరిగా ఆ వార‌స‌త్వాన్ని కూడా పాటిస్తున్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఆ హీరో ఇప్పుడు ఓ విదేశీ పాప‌తో రొమాన్స్ చేసేస్తున్నాడు. ఆ అమ్మాయితో స‌హ జీవ‌నం (డేటింగ్‌) చేస్తున్నాడని స‌మాచారం. అయితే అత‌డి కెరీర్‌లో మంచి సినిమా పడితే సూప‌ర్‌స్టార్‌గా వెలిగే అవ‌కాశం ఉంది. ప్రారంభంలో ఒక రెండు మూడు హిట్లు వ‌చ్చినా ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు మంచి సినిమాతో రాలేదు. వ‌రుస ఫ్లాపులు అందుకున్నాడు.

ఈ యంగ్ హీరో విదేశీ పాపతో ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో ఈ హీరో ప‌లు హీరోయిన్ల‌తో డేటింగ్ చేస్తున్నాడ‌ని పుకార్లు వ‌చ్చినా అవి కాద‌ని కొట్టేశాడు. అయితే ఇప్పుడు రొమాన్స్ చేస్తున్న విదేశీ పాపతో అప్పట్లోనే డేటింగ్‌కు ప్ర‌య‌త్నించాడు. అప్ప‌ట్లో కుద‌ర‌లేదు. అదే ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో ఆ అమ్మాయి స్పందించి డేటింగ్‌కు ఓకే చెప్పేసింది. డేటింగ్ కొన‌సాగిస్తున్న వీరిద్ద‌రూ విడ‌దీయ‌లేని బంధంగా మారిపోయారు. ప్రస్తుతం ఆ హీరో సినిమా షూటింగ్ స్పాట్‌కు కూడా రెగ్యులర్‌గా వచ్చిపోతోందంట‌.

ఇద్దరూ రోజువారీగా తెగ చక్కర్లు కొట్టేస్తున్నారని.. ఇండస్ట్రీ జనాలు తెగ చెప్పేసుకుంటున్నారు. ఫారిన్ పాపతో ఈ యంగ్ హీరో డేటింగ్.. ఇప్పుడు టాలీవుడ్‌కు హాట్ టాపిక్ అయిపోయింది. గ‌తంలో ఈ హీరోతో కొంద‌రు హీరోయిన్లతో లింకుల వార్తలు వచ్చినా వాటిని కొట్టేశాడు. వీరి బంధం ఎప్ప‌టిదాకా కొన‌సాగుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -