Saturday, May 18, 2024
- Advertisement -

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌లో మెగాస్టార్‌?

- Advertisement -

నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు ‘ఎన్టీఆర్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’.ఈ సినిమాలో ఆయ‌న త‌నుయుడు హీరో బాల‌కృష్ణగా న‌టిస్తు,నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది.ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్ లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రం గురించి మ‌రో న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది.ఈ బ‌యోపిక్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా న‌టిస్తున్నార‌ని స‌మాచారం.ఎన్టీఆర్-చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో చిరు పాత్ర ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -