Thursday, May 16, 2024
- Advertisement -

యంకర్ ని కొట్టిన మాధవి ఆంటీ.. ఏం జరిగింది..?

- Advertisement -
mirchi madhavi contraversy promo actress

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై యాంకర్లు చాలా క్రేజ్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్స్ కానీ ఇతర నటినటులకు కాని మంచి సక్సెస్ ఉంటే తప్ప అవకశాలు రావు. ఇక తెలుగు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది యాంకర్స్. రీసెంట్ గా మిర్చి సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటించిన మాధవి ఓ యూట్వూబ్ ఛానల్ యాంకర్ పై చేయి చేసుకుంది.

ఓ యూట్వూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో హఠాత్తుగా సదరు యాంకర్ అడగకూడని ప్రశ్న అడిగాడు దాంతో మాధవి కి ఎక్కడా లేని కోపం వచ్చేసింది అంతే టక్కున తన పక్కన ఉన్న దిండు ని యాంకర్ పై విసిరి కొట్టి ఏం మాట్లాడుతున్నావ్ ? అది నోరేనా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేచి వెళ్ళిపోయింది. మరి నటి మాధవికి ఇంతగా కోపం తెప్పించిన విషయం ఏంటా అని అనుకుంటున్నారా..! తెలుగులో ఇన్ని సినిమాల్లో నటిస్తున్నావ్ కదా ? మిమ్మల్ని ఏ డైరెక్టర్ అయినా వాడుకున్నారా ? అని ప్రశ్నించడంతో మాధవికి ఎక్కడో కాలిందట.

వెంటనే యాంకర్ ని తిట్టి ఆ షో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ మద్య సినిమా హీరోయిన్స్ తమను ఇండస్ట్రీలో చాలా మంది వాడుకున్నారని, లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు.  కొంత మంది హీరోయిన్లు అయితే ఏకంగా పడకగది లోకి రమ్మని వేధించే హీరోలు దర్శక నిర్మాతలు ఉన్నారని గతకొంత కాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ యాంకర్ అలా అడిగాడు దాంతో మిర్చి మాధవి ఆగ్రహంతో ఊగిపోయింది. 

{youtube}EIt5ok3Qxk0{/youtube}

{youtube}GVFIajkCcsU{/youtube}

Related

  1. బెడ్ రూంలో సెల్ఫీలతో రెచ్చిపోయిన ఆంటీ
  2. ఆంటీతో హీరో సెక్స్.. అందుకే అలా..
  3. పవిత్ర ఆంటీ.. హాట్ వీడియో.. చూస్తే షాక్ అవుతారు!
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్రియా ఆంటీ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -