Sunday, April 28, 2024
- Advertisement -

మోక్షజ్ఞ – బోయపాటి ఫిక్స్!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎప్పటినుండే నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో,అదిగో అని ప్రచారం జరిగినా క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజాగా మాత్రం నందమూరి వారసుడి తెరంగేట్రానికి అన్ని సిద్ధమైనట్లు టాక్.

టాలీవుడ్ హిట్ కాంబోలో ఒకటి బోయపాటి – బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా,లెజెండ్,అఖండ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలోనే తన తనయుడిని వెండితెరకె పరిచయం చేసే ఛాన్స్‌ని బోయపాటి శ్రీనివాస్ చేతిలోనే పెట్టారట బాలయ్య. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ గురించి ఇప్పటికే డిస్క‌ష‌న్స్ కూడా జరిగాయని తెలుస్తోంది.

బోయపాటి లాంటి మాస్ దర్శకుడి చేతిలో మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోతుందని అంతా భావిస్తున్నారు. ఓ దశంలో ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందని వార్తలు వచ్చినా తాజాగా బోయపాటితో దాదాపు కన్ఫామ్ కావడంతో కథ గురించిన క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -