Sunday, April 28, 2024
- Advertisement -

ఓటీటీలో నా సామిరంగ అదుర్స్!

- Advertisement -

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా సామిరంగ. నాగార్జున కెరీర్‌లో ఇది 99 సినిమా కాగా కిరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి రేసులో ఈ సినిమా వస్తుందని భావించినా అది కాస్తా ఆలస్యం అవుతుందని టాక్ నడుస్తోండగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రూ.18 కోట్లకు నా సామిరంగ రైట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఓటీటీ పరంగా ఇది రికార్డు ధరే అని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నారు.

సాధారణంగా రీమేక్ చిత్రాలకు ఇంత ధర పలకదు. మళయాళంలో మంచి సక్సెస్ సాధించిన పోరంజు మరియం జోస్ కు రీమేక్‌ చిత్రం ఇది. మొత్తంగా ఓటీటీలో నాగార్జున సరికొత్త రికార్డు క్రియేట్ చేశారనే చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -