Saturday, April 27, 2024
- Advertisement -

నా సామిరంగ..నాగార్జున వచ్చేస్తున్నాడు!

- Advertisement -

విజయ్ బిన్నీ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం నా సామిరంగ. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి రారాజుగా నిలిచారు నాగ్. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్… డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. తొలి షో నుండే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది నా సామిరంగ.

ఇక ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కింగ్ నాగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. చాలా మంది నా సామిరంగ చేస్తున్నానంటే నవ్వారని కానీ అది తప్పని రుజువైందన్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టిన మూవీ సంక్రాంతికి రిలీజ్ చేశామంటే టీమ్ అంతా పడిన కష్టమేనన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -