Tuesday, May 14, 2024
- Advertisement -

ఊపిరి సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ డల్ గా ఉన్నారు

- Advertisement -

ఊపిరి సినిమా కోసం ఇప్పుడు సాధారణ ప్రేక్షకులతో పాటు నాగార్జున ఫాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. నాగార్జున – ఎన్టీఆర్ ల కాంబినేషన్ అనగానే అప్పట్లో ఎన్టీఆర్ ఫాన్స్ , నాగ్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.

అయితే సడన్ గా ఈ సినిమా లోకి కార్తీ ఒచ్చి చేరడం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కి వెళ్ళిపోవడం తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు ఊపిరి ప్రమోషన్ లూ, ట్రైలర్ లూ చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్  `ఛ… మంచి కాంబినేషన్ మిస్సయ్యిందే` అని అంతా డీలా పడిపోయారు.

అక్కినేని – నందమూరి అభిమానులైతే తెగ ఫీలైపోతున్నారు. తారక్ తప్పుకోవడం లో ఎన్నైనా కారణాలు ఉండచ్చు కానీ ఇలాంటి మంచి సబ్జెక్ట్ లు ఎన్నుకోవాలి ఎన్టీఆర్ అనేది వారి కోరిక. మాస్ సినిమాలు ఒదిలి ఇలాంటి ప్రిఫరబుల్ సబ్జెక్ట్ లు తీసుకుని డిఫరెంట్ అనిపించుకోవాలి ఎన్టీఆర్ అనేది వారి ఆలోచన. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -