Monday, May 13, 2024
- Advertisement -

అనుష్క కి ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం నాగార్జునే

- Advertisement -
nagarjuna responsible for anushka marriage

సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి పరిచయం అయింది అందాల భామ అనుష్క. దాదాపు పది సంవత్సారాల నుండి టాలీవుడ్ లో కథనాయిక ఉంటున్న ఈ భామ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. అరుంధతి సినిమాతో అనుష్క కెరీర్ ఇకా వెనుతిరిగి చూసుకోవాల్సి అవసరం రాకుండా పోయింది. ఆ సినిమాతో ఒక్కసారిగా అగ్ర కథనాయికగా ఎదిగింది.

తాజాగా అనుష్క బాహుబలి సినిమాలో దేవసేన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమాలో నటిస్తుంది. అయితే ఈ భామ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనుష్క పెళ్లి పై రకరకల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుష్క, ప్రభాస్ లవ్ చేసుకుంటున్నారని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని.. వార్తలు వచ్చాయి. అలానే తల్లిదండ్రులు చూపించిన అబ్బాయినే అనుష్క పెళ్లి చేసుకుంటుందని.. మరి కొంతమంది అంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ లో అనుష్క పెళ్లిపై తాజాగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది.టాలీవుడ్ లో నాగార్జునతో ,అనుష్కకు మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో నాగ చైతన్య కు అఖిల్ కి యోగ నేర్పించి మరింత దగ్గరైయింది అక్కినేని ఫ్యామిలీ కి అనుష్క. సూపర్ సినిమా తర్వాత అనుష్క.. నాగర్జున సరసన చాలా సినిమాల్లోనే నటించింది. అనుష్కకు, నాగ్ కు ఉన్న సంబంధం వల్ల ఆమె పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున బాగా దగ్గర సన్నిహితుడైన ఓ వ్యాపరవేత్తను అనుష్క పెళ్లి చేసుకుంటుందని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనుష్క గురించి ఆ వ్యాపారవేత్త గరించి బాగా తెలిసిన నాగార్జునే ఈ పెళ్లి కుదిర్చాడన్న వార్త ఇప్పుడు దుమారం రేపుతుంది.

{youtube}ZZGyLQVRHeU{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. వారి కోసం అక్కడ వరకు వెళ్లిన రాజమౌళి ఫ్యామిలీ, అనుష్క
  2. అనుష్కతో పెళ్లి పై.. ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా..?
  3. ప్రభాస్ సెక్సీగా ఉంటారని.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క
  4. అనుష్క వల్ల రాజ‌మౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -