Thursday, April 18, 2024
- Advertisement -

మా నాన్నపై దాడి చేసి చంపేయండి.. రవి బాబు షాకింగ్ కామెంట్స్

- Advertisement -
ravi babu comments on chalapathi rao vulgar comments on women

చలపతిరావు సుమారు 50 సంవత్సరాల నుంచి తెలుగు పరిశ్రమలో రాణిస్తున్నారుఉ. ఇటీవల జరిగిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. చలపతిరావు పై పోలీస్ కేసును కూడా నమోదు చేసారు.

దాంతో చలపతిరావు మహిళా సంఘాలకు క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు తన తోటి నటినటుల కూడా నిందిస్తున్నారు. దీని కారణంగా ‘మా అసోసియేషన్’ వాళ్ళు మెంబెర్ షిప్ నుండి తొలగిస్తున్నట్లు చెప్పడంతో చలపతిరావు మానసికంగా కృంగిపోతున్నాడు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే తన తండ్రి అనిన మాటలను రవిబాబు ఖండిస్తూ మా నాన్నకి మదపిచ్చి పట్టింది అయినాను ఎం చేసిన తక్కువే. ఎందుకంటే.. మాకు చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఆయన పెళ్లి చేసుకోకుండా మమల్ని చదివించి పెంచారు. ఆ క్రమములో మా నాన్న తన సుఖాల గురించి ఆలోచించలేదు.

{loadmodule mod_custom,Side Ad 1}

విచిత్రమేమిటంటే భార్య ఉండగానే వేరే పెళ్లి చేసుకున్నవారు కూడా మా నాన్నని విమర్శిస్తుంటే చాలా భాధగా ఉంది. సినీ పరిశ్రమలో చాలా మంది పెద్దలు మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడినపుడు ఎవరు ఏమి చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవారు కాబట్టి. కానీ, ఇప్పుడు మా నాన్న పొరపాటున నోరు జారినందుకు తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కూడా కోరాడు అయినా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి కామెంట్స్ తో ఈ వయస్సులో మా నాన్నని మానసికంగా చంపడంకన్నా శారీరకంగా దాడి చేసి చంపేయండి అంటూ ఒక కొడుకుగా రవిబాబు తన భాదను వ్యక్తం చేసాడు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ బాధ భరించలేక.. ఆత్మహత్య ట్రై చేసిన చలపతిరావు
  2. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  3. చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..
  4. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -