అనుష్కతో పెళ్లి పై.. ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా..?

prabhas response on marriage with anuskha

ప్రభాస్, అనుష్క బాహుబలి సినిమాకంటే రెండు సినిమాలో నటించిన.. బాహుబలి తో వీరిద్దరికి మంచి పేరు వచ్చిది. అయితే వీరిద్దరి పెయిర్ చూడటానికి చాలా బాగుండటంతో.. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ లు పెట్టారు.

అయితే ఈ మధ్య వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో రూమర్స్ వచ్చాయి. అయితే బాహుబలి సినిమా ప్రమోషన్ టైంలో వీరిద్దరు బాగా క్లోజ్ గా కనిపించడంతో.. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ప్రభాస్ షాకింగ్ నిజాలు చెప్పాడు. ఇదే విషయాన్ని ఓ పార్టీలో కలసిన తన సన్నిహితులు అడగడంతో ప్రభాస్ నవ్వుతూ అనుష్క నాకు మధ్య అలాంటి సంబంధాలు ఏమి లేవు. అనుష్క నాకు మంచి ఫ్రెండ్.. ఇక నేను, రానా, అనుష్క.. ఇడియట్స్ టైపు అని అన్నాడట.

{loadmodule mod_custom,Side Ad 1}

అలానే మా అమ్మకు కూడా అనుష్క మంచి ఫ్రెండని.. అసలు అనుష్కకు నాకు మధ్య… ప్రేమ, పెళ్లి అనే విషయాలు ఎప్పుడు రాలేదని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను పట్టించుకోనని చెప్పాడట. తన స్నేహితులు పెళ్లి గురించి అడిగితే.. చూద్దాం అని అక్కడ నుంచి తప్పించుకున్నాడట. ఏది ఏమైన ప్రభాస్, అనుష్క మధ్య ఏమి లేదని.. ప్రభాస్ అధికారికంగా చెప్పే వరకు ఈ పుకర్లు ఆగడం కష్టమే.

{youtube}VlLAVHofTG0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ సెక్సీగా ఉంటారని.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క
  2. ప్రభాస్‌ పెళ్లి ప్రియాలాల్‌తో.. ఎవరీ ప్రియాలాల్‌..?
  3. ప్రభాస్ కి షర్మిల మొదటి భర్తకు ఏంటి లింక్..?
  4. రాజకీయాల్లోకి రాబోటున్న ప్రభాస్..?