Thursday, April 18, 2024
- Advertisement -

తరుణ్‌ కు మొహాంపైనే కుదరదని చెప్పిన నాగ్..

- Advertisement -
Nagarjuna Says No To Tarun For That tharun Full Details hidde

కొన్నాళ్ల క్రితం లవర్ బాయ్ గా భారీ క్రేజ్ ను దక్కించుకున్న తరుణ్.. కొన్నాళ్లకే ఫేడ్ ఔట్ అయ్యాడు. కేరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ కొట్టిన ఆ తర్వాత సరైన హిట్ కొట్టాలేక వెనకపడిపోయాడు. దాంతో చివరకు చాన్సులు కూడా రావడం తక్కువ అయ్యాయి. తరుణ్ గురించి అంత మర్చిపోతున్న ఈ టైంలో ఒక కన్నడ సూపర్ హిట్ సినిమా రీమేక్.. ఇది నా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో తరుణ్ మళ్ళీ లవర్ బాయ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత తరుణ్ చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. దాంతో సినిమాకు భారీ పబ్లిసిటీ చేయాలని తరుణ్ నిర్మాతలను కోరుతున్నాడు. అందులో భాగంగానే ప్రమోషన్ కోసం నాగార్జున హెల్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నాగార్జునను నేరుగా తరుణ్ ప్రమోషన్స్ కు హాజరు కావాలంటూ కోరాడట. అందుకు నాగార్జున మాట్లాడుతూ ప్రమోషన్ వరకు అయితే ఓకే కాని, అంతకు మించి, అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్, తీసుకోమని, లేక మరేదైనా సాయం కావాలి అంటే మాత్రం తన వల్ల కాదని నేరుగా తరుణ్ తోనే నాగార్జున చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది.  ఆ మాటలకు షాక్ అయిన తరుణ్ ప్రమోషన్ లో హెల్ప్ చాలు అని చెప్పాడట. బిజినెస్ విషయంలో చాలా పకడ్బందీగా ఉండే నాగార్జున తరుణ్ తో ఇలా అన్నట్లుగా తెలుస్తోంది. 

Related

  1. నాగబాబుని కొట్టిన చిరు.. ఎందుకో తెలుసా..?
  2. చైతూ.. సమంత పెళ్లికి బ్రేక్.. నాగ్ కి టెన్షన్ స్టార్ట్..
  3. సుధీర్ టీం నాగబాబుకు సీరియస్ కు అసలు కారణం ఇదే!
  4. జబర్ధస్త్ లో నాగబాబుకు.. సుధీర్ టీం గొడవ.. ఏం జరిగిందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -