Wednesday, May 1, 2024
- Advertisement -

చైతూ.. సమంత పెళ్లికి బ్రేక్.. నాగ్ కి టెన్షన్ స్టార్ట్..

- Advertisement -
Samantha Nagachaithnya Marraige Updates

సినీ పరిశ్రమలో ఉండేవారి పెళ్లిళ్లు ఎప్పుడు.. ఎలా జరుగుతాయో చెప్పాలేం. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్.. శ్రియా భూపాల్ తో నిశ్చితార్ధం చేసుకొని ఆ తర్వాత పెళ్లి వద్దని రద్దు చేసుకున్న సంగతీ తెలిసిందే. అయితే వీరి పెళ్లి క్యాన్సల్ అయిన తర్వాత సమంత-నాగ చైతన్య ల వివాహం త్వరలో జరపాలని మొదట నిర్ణయించినా.. ఇప్పుడు మాత్రం అందుకు అవకాశం లేదనే చెప్పవచ్చు.

కారణం వారు పలు సినిమాలతో బిజీ గా ఉండడమే. నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో ఫుల్ బిజీగా మారిపోయాడట. ఆ తర్వాత మరో స్క్రిప్టు రెడీగా వున్నదట. అలాగే సమంత కూడా రాజుగారి గది 2, మహానటి చిత్రాలతో పాటు రామ్ చరణ్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏడాది పడుతుందంటున్నారు.

దీనికి తోడు ఎన్టీఆర్ కూడా సమంతను తన తాజా చిత్రంలో నటింపజేయాలని చూస్తున్నాడట. ఇకా ఇద్దరి డైరీ పూర్తిగా బిజీగా ఉండటంతో ఈ మూవీస్‍ని కంప్లీట్ కావడానికి కనీసం ఏడాది టైం అయినా పడుతుందని తెలుస్తోంది. అందుకే వీరి పెళ్లికి ఏడాది టైం పడుతుందని నాగ్ తో చెబితే సరే మరి కానివ్వండి అన్నారని సమాచారం. వీరి పెళ్లి ఇంకా వాయిదా పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాగ్ టెన్షన్ పడుతున్నాడట.

Related

  1. సుచిలీక్స్‌ త్వరలో సిద్దు, సమంత సెక్స్ వీడియో
  2. అఖిల్ వల్ల చైతు సమంతాల పెళ్లికి జరుగుతోంది..?
  3. సమంతను పట్టి పీడిస్తున్న నాగార్జున.. ఎందుకంటే..?
  4. స్టార్ హీరోతో రొమాన్స్ చేస్తున్న సమంతా కాజల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -