Friday, April 26, 2024
- Advertisement -

60 ఏళ్ల నడుడితో నమిత ఆ పని..?

- Advertisement -

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నమిత. ఐటెం గర్ల్ గ కూడా చేసి తన హాట్ అందాలతో కుర్రాకారుని పిచ్చేక్కించింది. టాలీవుడ్ లో పెద్దగా రానించలేకపోయిన నమిత కోలీవుడ్ లో మాత్రం బానే రానించింది. ఇప్పుడు ఓ 60 ఏళ్ల నటుడితో ప్రేమాయణం సాగిస్తొందని కోలీవుడ్ లో పుకార్లు.. అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజు సంపాదించుకున్న నమిత ఇప్పుడు సినిమాల్లేక కష్టాల్లో ఉంది.

జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, పాపం అందులోనూ రాణించలేకపోయింది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే నమిత ప్రేమాయణం సాగిస్తున్న ఆ 60 వయసున్న నటుడు ఎవరో కాదంట.. ఒకప్పుడు హీరోగా, విలన్ గా చేసిన శరత్ బాబు నమిత తో ఇప్పుడు రిలేషన్ లో ఉన్నట్లు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. రమాప్రభ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆ తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చి.. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఆమెకి కూడా విడాకులు ఇచ్చాడు. 60 ఏళ్లు ఉన్న శరత్ బాబు నమితతో రిలేషన్ లో ఉన్నాడన్న రూమర్స్ మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్య శరత్ బాబు.. మూడో పెళ్లి చేసుకుంటాను అది కూడా ఓ హీరోయిన్ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఇప్పుడు శరత్ బాబు చేసుకునేది నమితనే అని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవర్కు నిజం అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -