Tuesday, May 14, 2024
- Advertisement -

అభిమానుల పండగ!

- Advertisement -

ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి అధ్బుతమైన విజయం సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంటుందో అనుకున్న అభిమానులకు ఎన్టీఆర్ సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చి అభిమానులను అనందపరిచారు. సుకుమార్ ఎన్టీఆర్‍ను మంచి క్లాస్ లుక్‍లో చూపించి సూపర్బ్ అనిపించాడు.

పలువురు ప్రముఖులు ఈ సినిమా చూసి ఎన్టీఆర్‍కు, సుకుమార్‍కు ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇది ఇలా ఉంటే అబ్బాయి కి పోటిగా బాబాయి బాలయ్య డిక్టేటర్ సినిమాతో ఈ రోజు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాడు. అభిమానులు బాలయ్య సినిమా లో ఏం ఐతే కోరుకుంటారో అవి అన్ని ఈ సినిమాలో ఉండటంతో తెగ అనండపడుతున్నారు.

బాలయ్య మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. తొలి షోతోనే సినిమాకి మంచి పాజీటివ్ టాక్ రావడంతో బాలయ్య అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇటు ఎన్టీఆర్ అభిమానులు, బాలయ్య అభిమానులు  నందమూరి హీరోస్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -