Tuesday, May 14, 2024
- Advertisement -

బాలయ్యకు ఆస్కార్ అవార్డ్ వస్తుందట!

- Advertisement -

డిక్టేటర్ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందో సినిమాకి రెడీ అయిపోతున్నాడు. త్వరలోనే తన వందో సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

ఐతే ఇపుడు బాలయ్య కళ్ళు ఎకంగా ఆస్కార్ అవార్డ్ పై పడ్డాయి. ,త్వరలో తను చేయబోయే వందో చిత్రానికి ఆస్కార్ అవార్డ్ రావడం ఖాయమని తన సన్నిహితుల వద్ద చెప్పాడట ! ఐతే ఇటీవలే బాలకృష్ణ మనవడు ”దేవాన్ష్ ” పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్ని సరదగా గడిపిన బాలయ్య తన సన్నిహితుల వద్ద ఈ ఆస్కార్ అవార్డ్ గురించి చర్చించడట.

సో మొత్తాన్నికి బాలయ్య బాబు కళ్ళు ఈ సారి ఆస్కార్ మీదికి వేళ్ళాయి. ఇక బాలయ్య వందో చిత్రం అమరావతి ని పాలించిన ” గౌతమీ పుత్ర శాతకర్ణి ” చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది . ఈ చిత్రంలోని నటనకు ఆస్కార్ రావడం ఖాయమని అంటున్నాడట మరి . 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -