Tuesday, May 14, 2024
- Advertisement -

నాగ్ కంటే ఎక్కువ తీసుకుంటున్న నాని?

- Advertisement -

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న నానికి స‌డ‌న్ బ్రేకులు వేసింది ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా.ఈ సినిమా నాని కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది ఈ సినిమా.క‌నీస వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.దీంతో అంద‌రు నాని ప‌ని అయిపోయింది అనుకున్నారు.కాని ‘కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ నాని క్రేజ్ మీద పెద్ద‌గా ఎఫెక్ట్ చూపించ‌లేదు.ప్ర‌స్తుతం నాని నాగ‌ర్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో నాగ‌ర్జున‌కంటే నానికి ఎక్కువ పారితోష‌కం తీసుకుంటున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కోసం నాగార్జున 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా..నాని దీని క‌న్నా ఎక్కువే తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం.ఇక నాని బిగ్‌బాస్‌-2కు యాంక‌ర్‌గా చాన్స్ కొట్టేసిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -