Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‍ని దెబ్బ తీసినిన ఎన్టీఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం రికార్డ్ కలక్షన్స్ సాధిస్తుంది. రిలీజ్ అయిన దగ్గరనుండి సినిమాకి మంచి పాజిటివ్ వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ స్టైలీష్ లుక్, సుకుమార్ మార్క్ డైరేక్షన్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి.

ఎన్టీఆర్ సరసన రకుల్ నటించిన ఈ సినిమాని బివిఎన్‍ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఐతే ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ సృష్టిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజే రూ.12.45 కోట్లు వసూలు సాధించి పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్ర మొదటి రోజు కలెక్షన్స్ ని బీట్ చేసింది.

ఐతే అత్తారింటికి దారేది సినిమా మొదటి రోజున రూ.10.75 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి నాన్నకు ప్రేమతో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -