Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్ బాస్ లోకి నవదీప్ అందుకే వచ్చాడా..?

- Advertisement -

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తోంది. ఇపుడు ఈ షో టాప్ రెటింగ్ తో దూసుకెళ్తోంది. అయితే బిగ్ బాస్ షోను మరింత ఆసక్తికరంగా సాగించేందుకు.. నిర్వాహకులు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. గత వారంలో ఇంటి నుండి ఇద్దరు పార్టిసిపెంట్స్‌ను తొలిగించడం ద్వారా ఒక వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని నిర్వాహకులు ప్రవేశ పెట్టడం జరిగింది.

ఇటివలే ఎన్టీఆర్‌ నవదీప్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వెళ్లబోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఇప్పటికే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న ముమైత్ అక్కడే ఉందగా అదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కూదా అక్కడికే రావటం తో “బిగ్ బాస్ దీ అడిక్షన్ సెంటర్” అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయ్. అయితే నవదీప్ ఇప్పటి వరకు డ్రగ్స్ రాకెట్ లో ఉన్నడంటూ.. అండుకు సంబంధించి పోలీసులు విచారణ కూడా జరిపారు.

అయితే నవదీప్ ఈ షో ద్వారా తనకు మంచి పేరు వస్తుందని.. తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో.. చూపించుకోవడం కోసం.. ఈ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం బయట ఉంటే.. డ్రగ్స్ అంటూ.. పదే పదే నవదీప్ ను విసిగిస్తున్నారని.. బిగ్ బాస్ లో ఎలాంటి ప్రాబమ్ ఉండదని.. బిగ్ బాస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైన… నవదీప్ బిగ్ బాస్ లో ఎలా నడుచుకుంటాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=ihdjpGhZnoM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -