Friday, May 17, 2024
- Advertisement -

పవన్ ను నయనతార అంత మాట అనేసిందా?

- Advertisement -
nayanatara not intrested act with pawan

పవన్ కళ్యాణ్ తో నటించాలనే సరదా నాకేమి లేదు ఒకవేళ ఉంటే గింటే పవన్ కే ఉటుందేమో అంటూ తన సన్నిహితుల వద్ద వాపోయిందట హాట్ భామ నయనతార దాంతో ఆ మాటలు ఆ నోటా ఈ నోటా పాకి మీడియా కు చేరుతున్నాయి దాంతో నయన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమ రాయుడు చిత్రం చేస్తున్న చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత ఏ ఎం రత్నం నిర్మించనున్న వేదళం రీమేక్ లో నటించనున్నాడు కాగా ఆ చిత్రంలో నయనతార ని సెలెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు అయితే వాళ్ళకు షాక్ ఇచ్చింది నయనతార. పవన్ తో నటించాలన్న సరదా నాకు లేదని కొత్తగా నాకు వచ్చే ఇమేజ్ ఏమి లేదని కూడా అంటోందట నయనతార. నిజంగా నయన్ ఈ మాటలు అందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావడం ఖాయమే మరి.

Related

  1. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
  2. శివ బాలాజీ కోసం పవన్ ఏం చేసాడో తెలుసా?
  3. పవన్ సీక్రెట్ ని శృతి బయటకి చెప్పేసిందిట
  4. త్రివిక్ర‌మ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పవన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -