Wednesday, May 22, 2024
- Advertisement -

నయనతార ఇప్పుడు స్పీడు పెంచింది!

- Advertisement -

సంచలనాల హీరోయిన్ గా సౌత్ లో మంచి పాపులారిటీ పొందిన నయనతార ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఇప్పటికే మయూరి సినిమాతో విజయం అందుకున్న ఈమె, ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన బాబు బంగారం సినిమాలో నటిస్తుంది. తమిళంలో కూడా ఒక్క సినిమాలోనే నటిస్తున్న నయనతార ఇప్పుడు స్పీడు పెంచింది.

ప్రస్తుతం విక్రమ్ హీరోగా తమిళంలో రూపొందుతున్న ఇరుముగన్ సినిమా కోసం గ్లామర్ డోస్ పెంచిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఫోటోలు, ట్రైలర్స్ లో నయనతార గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఇప్పటివరకు తనదైన సినిమాలు చేసుకుంటూ పోతున్న నయనతార ప్రస్తుతం యంగ్ హీరోయిన్లు బ్రేక్ వేశారు.

ఇప్పటికే ఈ హీరోయిన్లు గ్లామర్, నటన అంటూ దూసుకుపోతుండడంతో నయనతారకు కాస్త క్రేజ్ తగ్గింది. దాంతో మళ్లీ తన హవా చూపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇపుడు గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -