Sunday, May 4, 2025
- Advertisement -

టాలీవుడ్ ను కుట్టిన మరో కేరళ కుట్టి

- Advertisement -

అనుపమ్ పరమేశ్వరన్ .మాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమమ్ ఫేం. ఒకే ఒక చిత్రంతో ఇరగదీసిన భామ.

ఈ చిన్నది ఇపుడు తన దృష్టిని టాలీవుడ్ పై పెట్టింది. దీంతో ఒక్కసారిగా ఈవిడగారిని  మనవాళ్లు నయనతార,నిత్యామీనన్ లతో పోల్చేస్తూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు.మాలీవుడ్ నుంచి వచ్చిన నయనతార,నిత్యామీనన్ మాదిరిగానే… అనుపమ్ పరమేశ్వరన్ ను కూడా లక్కీ గాళ్ అనేస్తున్నారు.అందుకే చైతన్యతో రీమేక్ చేయిస్తోన్న ప్రేమమ్ సినిమాలో కూడా ఈ చిన్నదే బుక్ అయింది.

అలాగే త్రివిక్రముడు కూడా నితిన్ పటేల్ చిత్రానికి అనుపమ్ ను సెలక్ట్ చేసేసుకున్నాడు. ఒకే సారి రెండు ప్రెస్టీజియస్ వెంచర్లకు సెలక్ట్ అయిపోవడంతో అనుపమ్ ను అంతా నయనతార, నిత్యాలతో పోల్చేస్తున్నారు. గతంలో వీరిద్దరికి కూడా తెలుగులో ఇలాగే వెంట వెంటనే అవకాశాలొచ్చి…స్టార్ డమ్ తెచ్చిపెట్టేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -