Friday, May 3, 2024
- Advertisement -

నిక్కీ తంబోలి..కిర్రాక్ అంతే!

- Advertisement -

నిక్కీ తంబోలి..అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. కొంతమంది హీరోయిన్స్ పేరు వినగానే ఫ్యామిలీ లుక్ కనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు పేరు వింటే చాలు బోల్డ్, బోల్డ్. చూపు తిప్పుకోలేని అందానికి తోడు ఆ అందాల ఆరబోతలో ఏ హీరోయిన్‌ కూడా అమ్మడికి సాటిరాదు. అందుకే సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలను చూసేందుకు అంతా ఎగబడతారు.

బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ మజానిస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఆరెంజ్ కలర్ బికినీలో మెరిసిపోయింది. ఈ బికినీలో గ్లామరస్ పిక్స్‌తో అందాల సునామీ సృష్టించింది. ఒక్కో ఫోటో హాట్ బాంబ్ లాగా పేలిపోయింది అంతే.

నిక్కీ ఎద సోయగాల మైకంలో కుర్రాళ్లు మునిగిపోతున్నారు. యవ్వారంగా నిక్కీ ఇచ్చిన ఈ పోజులు నెటిజన్లని మాయ చేస్తుండగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మతి పోగొట్టే విధంగా ఉన్న ఒంపు సొంపులని చూసి నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్‌తో రచ్చచేస్తున్నారు. ఏదిఏమైనా సిగ్గు మొగ్గలేస్తూ ఉన్న నిక్కీ కిర్రాక్ అంతే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -