Thursday, May 16, 2024
- Advertisement -

నితిన్ కూడా అందరిలాంటి వాడే

- Advertisement -

ఒక మామూలు హిట్ పడితేనే కొత్త హీరోలు రెచ్చిపోతున్నారు. గాల్లో తేలిపోతూ తమని మించిన హీరోలు లేరు అనీ తమ మార్కెట్ కేక అనీ ప్రకటించేసుకుని రేట్ లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి లో హీరో నితిన్ తానేమే తక్కువ తినలేదు అని ప్రూవ్ చేసుకుంటున్నాడు.

అ ఆ లాంటి బ్లాక్ బస్టర్ కెరీర్ లో పడేసరికి .. నితిన్ మంచి జోష్ చూపిస్తున్నాడు. నితిన్ నిజానికి ఇలా చెయ్యదు అనీ పారితోషికం పెంచడు అనీ అన్నారు కానీ అ ఆ సినిమా సృష్టించిన సునామీ దెబ్బకి నితిన్ మనసు మారిపోయింది. తాజా సమచారం ప్రకారం.. ‘అ..ఆ’ తర్వాత చేయబోయే సినిమాలకు 5 నుంచి 7 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట నితిన్.

దీంతో ‘అ..ఆ’ తో వచ్చిన హిట్ ను కంటిన్యూ చేస్తూ.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి నితిన్ ప్రయత్నిస్తున్నాడని సినీజనం మాట. మరి ఈ యువ హీరో రెమ్యునరేషన్ తగ్గట్టే సక్సెస్ జోరును కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -