Sunday, May 26, 2024
- Advertisement -

పవన్‍ కళ్యాణ్‍ను బిట్ చేసిన ఎన్టీఆర్

- Advertisement -

సంక్రాంతి వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చెసింది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా ప్రేక్షకులో పాజిటివ్ టాక్‍తో దూసుకేలుతుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం కలక్షన్లు కురుపిస్తుంది. అదే విధంగా ఓవర్సీస్‌లో కూడా ఇదేజోరు మీద ఉంది.

ఐతే ఓవర్సీస్‌లో మన తెలుగు హీరోలకు మంచి మార్కేట్ ఉంది. ఈ మార్కేట్ విషయంలో ఎక్కువగా మహేష్ సినిమాలు బాగా అడుతుంటాయి. మహేష్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. మహేష్ ప్రతి సినిమా ఓవర్సీస్ రిలీజ్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా ఓవర్సీస్‌లో మంచి మార్కేట్ సంపాదించుకున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో రికార్డ్ సృష్టిస్తుంది. ఈ సినిమా  యుఎస్ లో 1.5 మిలియన్ మార్క్ కి దగ్గరైంది. సో ఓవర్సీస్‌లో మొదటి స్థానంలో మహేష్ ఉండాగా రెండవ స్థానంలోకి ఎన్టీఆర్ వచ్చి చెరాడు.ఇంతకు ముందు మహేష్ బాబు తర్వాత స్థానంలో పవన్ ఉండేవాడు. ఇప్పుడు పవన్ ప్లేస్‍ను ఎన్టీఆర్ బర్తి చేసాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -