Friday, March 29, 2024
- Advertisement -

ఆపరేషన్ చేయించుకుంటున్న ఎన్టీఆర్?

- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆప‌రేష‌న్ చేయించుకున్నార‌ని ఫిట్ నెస్ బాడీతో కనిపిస్తార‌ని అనే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఎన్టీఆర్‌కు లైపో ఆపరేషన్ జరిగింది.అయిదు కిలోల ఫ్యాట్ ను తొలగించారు.ఇందులో ఎంత నిజం అన్నది తెలియదు. యమదొంగ సినిమా నుండి ఎన్టీఆర్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు.

జై ల‌వ‌కుశ సినిమాలో మూడు పాత్ర‌లలో వైవిధ్యం చూపించ‌టం కోసం ఎన్టీఆర్ ఫిజిక్ కొంచెం మారింది. త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ను ట్రయ్ చేయాలని అనుకోవడంతో, మళ్లీ మాంచి ఫిట్ నెస్ తో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని వార్తలు వినవచ్చాయి.అందుకే ఎన్టీఆర్ బ‌య‌ట క‌నిపించ‌డం లేదు అనే వార్త వినిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=hh089YBjSHI

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -