Friday, May 3, 2024
- Advertisement -

‘కృష్ణాష్టమి’ సంక్రాంతికి..

- Advertisement -

సునీల్ కొత్త చిత్రం ‘కృష్ణాష్టమి’ తో సంక్రాంతికి వస్తున్నాడు. ఈ చిత్రానికి వాసు వర్మ దర్శకత్వ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సునీల్ సరసన నిక్కీ గల్రాని నటిస్తుంది.

గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సునీల్ ‘కృష్ణాష్టమి’ తో హిట్‍  తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రనికి దినేష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంక ఈ చిత్రంలో డింపుల్ చోపడే, బ్రహ్మాందం, అశుతోష్ రానా, ముకేశ్ రుషి, పోసాని కృష్ణమురళి, సుమన్, సప్తగిరి తదుపరి నటులు నటిస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి అయిన సునీల్‍కి కలిసివస్తుందో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -