Friday, May 17, 2024
- Advertisement -

ఐ లవ్ యుకొహ్లి – పాక్ మోడల్

- Advertisement -

పాకిస్తాన్ మోడల్ క్వాన్ డీల్ బలోచ్ మరో సంచల ప్రకటన చేసింది. ఇంతకు ముందు ట్వంటీ 20 లో పాకిస్తాన్ గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని చెప్పిన ఈ అమ్మడు తాజా ప్లేట్ మార్చింది.

పాకిస్తాన్ మ్యాచ్ లో భారత స్టార్ విరాట్ కొహ్లి ఆడిన తీరు తనను కట్టి పడేసిందని, ఆ ఆట చూసి తన మతి పోయిందని అంది. అంతే కాదు మరో అడుగు ముందుకేసి విరాట్ ప్లీజ్ లివ్ అనుష్క శర్మ… అండ్ థింక్ మి అంటూ వయ్యారాలు పోతోంది. చివరిగా విరాట్ కొహ్లికి ఓ ముద్దు కూడా ఇచ్చింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -