Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ కి ప్లాప్ ఇచ్చిన…పరవలేదు!

- Advertisement -

చాలా మంది దర్శకులు పవన్ తో సినిమా చేయాలి అని ఎదురు చూస్తుంటారు. అయితే పవన్ తో సినిమా చేయాలి అనుకున్నవారికి చాన్స్ రాదు ఊహించని వాళ్లకు వస్తుంది. ఇక పవన్ తో సినిమా చేసిన ఆ సినిమా ప్లాప్ అయిన పెద్దగా ఇబ్బంది పెట్టినా డబ్బుల విషయంలో మాత్రం ఖుషి చేస్తాడు పవన్. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సర్దార్ సినిమాకి దర్శకత్వం వహించిన బాబీకి ఐదు కోట్ల రూపాయలను పవన్ ముట్టజెప్పాడు.

ఒకే సారి ఇంత డబ్బు అంటే చిన్న విషయం కాదు. నిజాన్నికి బాబీకి ఎంత ఇచ్చినా కోటిన్నర ఇస్తారేమో. కానీ పవన్ మాత్రం ఒకే సారి తన సినిమాకి దర్శకత్వం వహించాడు అని ఐదు కోట్లు ఇచ్చి హ్యాపి చేసాడు. అయితే ఇప్పుడు గోపాల గోపాల చిత్రాన్నికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ డాలీకి కూడా దాదాపు ఆరు కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఆఫర్ విని డాలీ చాలా సంతోషపడ్డాడట. పవన్ తో సినిమా చేయడం వల్ల లాభమే తప్పితే నష్టం ఉండదు. పైగా సినిమాకి పని చేసినందుకు డబ్బులు పుష్కలంగా ఇస్తాడు. అందుకే పవన్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. సినిమా హిట్ అయితే మంచి పేరు తో పాటు డబ్బులు వస్తాయి. ఒకవేళ ప్లాప్ అయితే ఎలాగో డబ్బులు వస్తాయి. సో పవన్ తో సినిమా చేయడానికి భయపడినా డబ్బులు మాత్రం పుష్కలంగా వస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -