Friday, May 17, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి అంత సీన్ ఉందా ?

- Advertisement -

బాక్స్ ఆఫీస్ కి పట్టిన బూజు రికార్డులని దులిపెయడం కోసం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గా ఒస్తున్నాడు అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదల అయ్యి ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా చత్తీస్గడ్డ్ద్ బోర్డర్ లో జరగడం వలన బాలీవుడ్ లో కూడా భారీగా విడుదల చేస్తున్నారు ఈ సినిమాని.

పవన్ కళ్యాణ్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే ఇచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి సంచలం సృష్టిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. తెలుగు లో రికార్డు స్థాయి లో ఎనభై ఒక్క కోట్ల బిజినెస్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ లో కూడా ఏడూ కోట్లు బిజినెస్ చేసింది అంటున్నారు. ఇది బాహుబలి తరువాత తెలుగు సినిమాలను ఆల్ టైం సెకెండ్ బిగ్గెస్ట్ రేటు అని చెప్పొచ్చు.

దాంతో ఇప్పుడు అక్కడ కూడా ఏప్రిల్ 8 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 8 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు కన్ఫాం చేశారు. మరి పవన్ మ్యానియా అక్కడ ఎంతవరకు పనిచేస్తుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -