Thursday, April 25, 2024
- Advertisement -

మొన్న నందిని…. నిన్న రేణూదేశాయ్‌… నేడు లెజ‌నోవా… మ‌రి రేపు ఎవ‌రో…?

- Advertisement -

జన‌సేన అధినేత ప‌వ‌న్ విలాస‌పురుషుడ‌నే చెప్పాలి. సినిమాలు ఒక వైపు…మ‌రో వైపు రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ మూడు పెళ్లిల్లు చేసుకున్నారు. అయితే తాజాగా ప‌వ‌న్‌కు సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చల్ చేస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ చేసుకున్న పెళ్లిల్ల‌పై ర‌చ్చలు జ‌రుగుతున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా ప‌వ‌న్‌కు మ‌రో చిక్కొచ్చిప‌డింది. అదేంటంటే ప‌వ‌న్ మూడ‌వ భార్య అన్నా లెజీనోవో విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంద‌నే వార్తలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.మొద‌ట పెద్దలు నిశ్చయించి పెళ్లి చేసిన నందినిని పలు కారణాల వల్ల దూరం చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత పవన్ బ‌ద్రి సినిమాలో న‌టించిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేసి పెళ్లిచేసుకున్నారు. ప‌లు కార‌ణాల వ‌ల్ల రేణూదేశాయ్‌కి విడాకులు ఇచ్చి ర‌ష్యాకు చెందిన అన్నాలెజినోవాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్ప‌టికే వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. గ‌తంలో ఓ ఇంట‌ర్వూలో రేణూ దేశాయ్ స్పందిస్తూ బ‌ల‌వంతంగానే విడాకులు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అస‌లు నిజాలు త్వ‌ర‌లో పుస్త‌క‌రూపంలో తీసుకొస్తాన‌ని చెప్పింది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే ప‌వ‌నే విడాకులు కోర‌కుంటున్నారా లేకా లెజనోవానే విడాకులు కోర‌కుకుంటోందా అన్న విష‌యంపై నెటిజ‌న్ల‌లో అమోమ‌యం నెల‌కొంది.

ఇప్పుడు మూడో భార్య కూడా పవ‌న్‌కు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉందనే టాక్ బయ‌ట‌కు రావ‌డంతో ఒక్క‌సారిగా సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విడాకుల‌కు ప్ర‌ధానంగా ప‌వ‌న్ ఒక‌వైపు జనసేన అంటూ రాజ‌కీయాలు, మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ అంటూ.. సినిమాలు ఇదే అత‌ని ప్ర‌పంచం అయిపోయింద‌ట‌. దీంతో త‌న ఇద్ద‌రి పిల్ల‌లను తీసుకొని రష్యాకు తీసుకు పోయే ఆలోచన చేస్తోందని పవన్‌ సన్నిహితుల ద్వారా ఒక వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

ఒక్కడినే ఉన్నా, ఉంటే ఉంటా పోతే పోతా అని చెప్పాడంట ప‌వ‌న్‌. దీంతో మొత్తానికి పవన్‌ మూడో భార్య కూడా విడాకులు ఇవ్వడానికి సిద్దమవుతోందంట‌. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాల్సి ఉంది.

ఈ విష‌యంపై ప‌వ‌న్ ఎంత త‌ర్వ‌ర‌గా స్పందిస్తే అంత మంచిది. లేక‌పోతే రాజ‌కీయాల్లో రాణించాల‌నుకుంటున్న వ‌ప‌న్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ప‌వ‌న్ స్పందన ఆల‌స్యం అయ్యే కొద్దీ సోషియ‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉంటాయి. అభిమానుల్లో ఉన్న అమోమ‌యానికి తెర‌దించాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -