Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు!

- Advertisement -

ఒకరు నందమూరి, మరొకరు మెగా వారసులుగా ప్రత్యేకత ఉన్న నటులు. నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిని ఈమధ్యనే ఘనంగా ప్రముఖుల నడుమ పూజకర్యక్రమాన్ని నిర్వహించారు.

కాగా మరోవైపు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత సైలెంట్ గా ఎస్.జే సూర్యతో సినిమాని ప్రారంభించారు. ఈ ఇద్దరూ స్టార్ హీరోల మధ్య ఓ పోలిక ఉన్నది అదేమిటంటే…క్రిష్ దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది ఇంకా ఖరారు కాలేదు. నయనతార, త్రిష అని అనుకున్నారు కానీ ఇంకా ఎవరు ఖరారు కాలేదు.

అలాగే పవన్ సినిమాలో కూడా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు సినిమాల్లో స్టార్ హీరోల సరనస నటిస్తున్న హీరోయిన్లు ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ సినిమా విడుదల చేయనుండగా, దసరా నాడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -