Thursday, May 16, 2024
- Advertisement -

ముఖ్య నేత ముద్దు విలువ 30 కోట్లు

- Advertisement -

ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఒక నిర్మాత.. అతను ఏదైన అనుకుంటే అది ఖచ్చితంగా చేయగలడు.. అతను ఊహించింది ఏదైనా నెరవేరగలదు.. ఇలా అతనికి ఒక స్థలం మీద కన్ను పడింది.. అది ప్రభుత్వ భూమి కాని ఎలా దాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు.. అతనికి చాలా మంది నేతలు తెలుసు.. ఎవరితో ఈ పని అవుతుంది..

అని మనసులో మాటని మైండ్‌లో మననం చేసుకుంటున్నాడు. అతను బిజినెస్ సీక్రెట్స్ ఎవరికి చెప్పడు అతని భార్యతో సహా.. అయితే తాజాగా తన బ్యానర్ నుండి విడుదలైన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. అందులో హీరోయిన్ అంతకు మింఛి అందంగా ఉంది.. అది మన నిర్మాతకి ప్లస్ అయ్యింది.. ఒక ముఖ్య నేత ఆ సినిమా చూశాడు ఆ హీరోయిన్ ఆ నేతకి తెగ నచ్చింది.. వెంటనే ఆ నిర్మాతకి కాల్ చేసి సినిమా చుశాను.. చాల బాగుంది ఒకసారి ఆఫీస్ కి రాకూడదు.. సరదాగా అని అన్నాడు.. ఒకే అనుకుని ఆ నిర్మాత ఒక రోజు వెళ్ళాడు.. అక్కడ అతనికి ఊహించని అదృష్టం ఎదురైంది..

ఆ నేత మన హీరోయిన్ ని ముద్దు పెట్టుకోవాలని ఉంది అని అడిగాడట.. అప్పుడు మన ప్రొడ్యూసర్ అయ్యో సార్ ఆ అమ్మాయి చాలా చిన్నది.. మీ వయసు చాలా పెద్దది.. పైగా ఆ అమ్మాయి ఆ టైపు కాదు. వద్దు సార్ అన్నాడు.. అందని ద్రాక్ష రుచి కదా మన నేతకి ఇంకా ఆ హీరోయిన్ మీద మక్కువ ఎక్కువైంది.. లేదు నాకు ఆ అమ్మాయి కావాలి.. అని పట్టు పట్టాడు.. కావాలంటే నీకోసం ఏదైనా చేస్తా అనే మాటని రీ సౌండ్ లా మళ్ళీ మళ్ళి విన్నాడు.. ఒకే try చేస్తాను సార్.. కానీ నాకు ఒక పని చేసి పెట్టండి అని ఆ నేత దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు..తన మనసులో మాటని చెప్పాడు.. ఓస్ అంతేనా నీకోసం ఆ మాత్రం చేయలేనా చేస్తా అన్నాడు..

అన్నట్లుగానే ఆ హీరోయిన్‌తో మన నిర్మాత మాట్లాడాడు.. అతను జస్ట్ కిస్ మాత్రమే అడిగాడు.. పైగా అలాంటి పెద్ద వాళ్ళు మనకు అవసరం.. ఆలోచించుకో అని రెండు వందల మాటలు చెప్పి 10లక్షలు చేతిలో పెట్టాడు.. ఒక ముద్దుకి 10లక్షలు అయితే ఒకే అనుకుని ఆ హీరోయిన్ వెళ్ళింది.. ఆ ముఖ్యనేత ఆమెని మూడు చోట్ల ముద్దు పెట్టాడు.. ఇతని ఫైల్ మీద ఒక చోట సంతకం చేశాడు.. ఖేల్ ఖతం దుఖానం బంద్.. మ్యాటర్ అంతా ఓవర్.. ఇప్పుడు ఆ స్థలం విలువ 30కోట్లు.. మనసులో సంకల్పం బలంగా ఉంటే అవసరం.. అవకాశం దానంతట అదే నెరవేరుతుంది.. తెలివితో వ్యవహరించి 30కోట్లు.. ఆనిర్మాత ముసిముసిగా నవ్వుకున్నాడు.. మూడు ముద్దులకే 10లక్షలు ఒక 10నిమిషాల్లో సంపాదించానని ఆ హీరోయిన్ మురిసిపోయింది.. ఆహా ఏమి నా అదృష్టము.

హీరోయిన్ కి 3 ముద్దులు నాకు నచ్చిన చోట పెట్టాను.. అని ఆముఖ్య నేత సంతోషించాడు.. ఇది మ్యాటర్…. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -