Friday, May 17, 2024
- Advertisement -

కండోమ్ ల కొనుగోలులో ఆడవాళ్లే చొరవ చూపిస్తున్నారు!

- Advertisement -

దేశ రాజధాని నగరం.. ఢిల్లీలో సెక్స్ వల్ రిలేషన్ షిప్స్ గురించి చేసిన ఒక ఆసక్తికరమైన సర్వే వివరాలు బయటకు వచ్చాయి. ఈ మెట్రో నగరంలో దంపతుల, లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్న.. ప్రేమలో ఉండి సెక్స్ సంబంధాలను కొనసాగిస్తున్న వాళ్ల విషయంలో ఒక ఆసక్తికరమైన పల్స్ ను పట్టింది ఒక మీడియా సంస్థ. దంపతుల శృంగార ఆసక్తుల.. వారి శృంగార రహస్యాల గురించి ఈ సంస్థ వివరించింది.

ఈ అధ్యయనం చెబుతున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఢిల్లీలో కండోమ్ ల కొనుగోల పట్ల మగవాళ్ల కన్నా.. ఆడవాళ్లే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు! మొహమాటంతోనో.. మరోరకమైన ఇబ్బందితోనో మగవాళ్లు మెడికల్ షాపుల దగ్గరకో షాపింగ్ మాల్స్ దగ్గరకో వెళ్లి కండోమ్ లు కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే ఆడవాళ్లకు మాత్రం ఈ విషయంలో అభ్యంతరాలు కనిపిచండం లేదని సమాచారం!

మొహమాటాలనేమీ పెట్టుకోకుండా ఆడవాళ్లు కండోమ్ కావాలని ధైర్యంగా అడగగలుగుతున్నారు. మరి దీని వెనుక రీజన్ ఏమిటి? అంటే.. చాలానే ఉన్నాయని అధ్యయనకర్తలు అంటున్నారు. సేఫ్ సెక్స్ అనేది మగవాళ్ల కన్నా ఆడవాళ్లకే ఎక్కువ అవసరం! ప్రత్యేకించి లివిన్ రిలేషన్ షిప్.. ప్రేమల్లో సేఫ్ సెక్స్ లేకపోతే ఆడవాళ్లు చాలా ఇబ్బంది పడతారు. అందుకే.. వారు కండోమ్ విషయంలో అభ్యంతరాలేమీ లేకుండా.. వెళ్లి కొంటున్నారు. మగవాళ్లు మొహమాట పడుతున్నా.. ఆడవాళ్లు ఈ విషయంలో చొరవచూపుతున్నారు. అదీ కథ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -