Monday, May 6, 2024
- Advertisement -

లేటు వయసులో ఘాటు ప్రేమ

- Advertisement -

అతను ఓ రాజకీయ నాయకుడు. వయసు 40 సంవత్సరాలు. రాజకీయాలు తప్ప మరింకేం వద్దు అనుకున్నాడు. అయితే ఓ అమ్మాయి అతడ్ని ప్రేమలో పడేసింది. ఇంకేముంది. రాజకీయాలు అటకెక్కాయి. ఇదంతా ఏమిటనుకుంటున్నారా. హీరోయిన్ పూనంబజ్వా… రాజకీయ నాయకుడు సుందర్ ల మధ్య జరిగిన ప్రేమాయాణం.

ఏదిఏమైనా సుందర్ ని మాత్రం తాను వదలనంటే వదలనని పూనం భీష్మించుకుని కూర్చుంది. ఇంతా చేసి ఇదంతా నిజ జీవితంలో అనుకునేరు. ఏం కాదు.. ఓ తమిళరిమేక్ కథ ఇది. మళయాళంలో నటనిగా, దర్శకునిగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న సుందర్ సి హీరోగా మళయాళంలో వచ్చిన చిత్రం వెళ్లిమాంగ. ఈ చిత్రం అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

దీంతో దీన్ని సుందర్ శిష్యుడు వెంకటరాఘవన్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అందులో సుందర్ సి, పూనంబజ్వా హీరో హీరోయిన్లు. అది అసలు కథ. మళయాళంలో హిట్ కొట్టిన ఈ చిత్రం తమిళంలో ఏమవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -