Wednesday, May 22, 2024
- Advertisement -

పిఆర్‌కు బిజేపీలో కీల‌క పదవి ఇప్పించిన స్టార్ హీరోయిన్‌!

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల అంద‌రికి పిఆర్ వ్య‌వ‌హిస్తున్నహరినాథ్‌కి బిజేపిలో కీల‌క ప‌ద‌వి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.అయితే ఈ ప‌ద‌వి రావ‌డానికి కారణం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని సమాచారం. ఆమె సిఫార్స్ చేస్తేనే ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి వ‌చ్చింద‌ని తెలుస్తుంది.మ‌రి ఆ స్టార్ హీరోయిన్ పేరు మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు.

త‌న పిఆర్ రాజ‌కీయ‌ల‌లో ఉంటే త‌న‌కు చాలా హెల్ప్ అవుతుంద‌ని స‌ద‌రు హీరోయిన్ భావిస్తుంది.హరినాథ్‌ ప్ర‌స్తుతం రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, షాలిని పాండే ఇలా చాలా మంది తారల డేట్స్ ను చూస్తుంటారు.హీరో జ‌గ‌ప‌తి బాబు డేట్స్ చూసేది కూడా ఇత‌నే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -