Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. మాహిష్మతి రాజ్యంలోనే ప్రభాస్, అనుష్కల పెళ్లి

- Advertisement -
Prabhas And Anushka Marriage Fix

సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి పై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఐదు ఏళ్లు బాహుబలి సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే బాహుబలి నుంచి బయటకు వచ్చాక కూడా పెళ్లి ఆలోచిన లేకుండా.. తన తదుపరి సినిమాపై ప్రభస్ ఫోకస్ పెట్టాడు. సుజీత్ దర్శకత్వమ్ంలో ప్రభస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. ప్రభాస్, అనుష్కల జంట చూడాటానికి ఎంత బాగుటూందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

{loadmodule mod_custom,Side Ad 2}

బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలలో జంట కట్టిన ఈ జంటకు జనం బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ జంట పై కొన్ని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ పెళ్లి గురించి శుభవార్త చెబుతామని, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు చెప్పారు. ఇప్పటికే ప్రభాస్ కు ఒక సంబంధం కదురుతుందని, త్వరలోనే చెబుతామని ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఇప్పుడు ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యామిలీకి అనుష్క నచ్చిందని, ప్రభాస్ కి కాబోయే భార్య అనుష్కే అని ఒక వార్త సంచలంగా మారింది. ఈ వార్త పై అటు ప్రభాస్ ఫ్యామిలీ కానీ, అనుష్క గాని ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండటంతో ఈ వార్త ఇంకా బలపడింది.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్రభాస్ అనుష్కలకు ఇంత వరకు ఎవ్వరు నచ్చకపోవడానికి వీరిఇద్దరి మద్య ఉన్న ప్రేమే కారణమంట. బాహుబలి సినిమా షూటింగ్ టైం లో వీరి ప్రేమ మరింత పెరిగిందంట. వీరిద్దరి అభిప్రాయాలు ఒకరికొకరికి నచ్చడమేకాకుండా.. వీరి నిర్ణయం ఇరువురి కుటుంబ సభ్యులకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతా సవ్యంగా ఉంటే.. వీరి పెళ్లి ఈ ఏడాదిలో జరుగుతోందని.. అంతే కాకుండా బాహుబలి లాంటి గొప్ప సినిమాలో భాగమైన మాహిష్మతి రాజ్యమే వీరి పెళ్ళికి వేడుక కానుందని అనుకుంటున్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}-KUbZ4GcgUg{/youtube}

Related

  1. ప్రభాస్ సెక్సీగా ఉంటారని.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క
  2. ప్రభాస్‌ పెళ్లి ప్రియాలాల్‌తో.. ఎవరీ ప్రియాలాల్‌..?
  3. ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట
  4. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ కి 75 కోట్ల పారితోషకం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -