Sunday, May 5, 2024
- Advertisement -

బాలీవుడ్ సినిమాకి సైన్ చేశా – ప్రభాస్

- Advertisement -

బాహుబ‌లితో ప్ర‌భాస్ ఇమేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది.ఇండియా మొత్తం స్టార్ డ‌మ్ వ‌చ్చేసింది.అన్ని పరిశ్రమల నుండి ఆయనకు భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద పెద్ద నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు చాలా మంది ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ప్ర‌భాస్ కూడా సినిమాలు చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు.ఈ తరుణంలోనే బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సంసిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది హిందీ నటులతో కలిసి ఆయన చేస్తున్న ‘సాహో’ బీ టౌన్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

ప్ర‌భాస్ ఒక ల‌వ్ స్టోరికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చ‌డాని తెలిసింది.అయితే ఈ కథను ఈ మధ్య కాలంలో కాకుండా దాదాపు మూడేళ్ళ క్రితమే విని, ఓకే చేశారట ఆయన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘సాహో’ పూర్తవగానే మొదలుపెడతామని కూడా తెలిపారాయన.మ‌రి జిల్ ఫేమ్ రాధాకృష్ణని ఏం చేస్తాడో ప్ర‌భాస్ చూద్దాం!.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -