Friday, May 3, 2024
- Advertisement -

కండలతో ప్రభాస్ రెడీ… స్కెచ్ తో జక్కన్న రెఢీనా..?

- Advertisement -

వచ్చేనెల 14 నుంచి  మొదలు కానున్న బాహుబలి 2 కోసం  ప్రభాస్ సిద్దమైపోయాడు.గత కొన్ని రోజులుగా చేస్తోన్న వర్కవుట్లతో ప్రభాస్ సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.

ఫారన్ ట్రిప్ వేసాక జాలీ డేస్ ను గడిపేసిన బాహుబలి….తాజాగా  పెంచిన కండలతో బాహుబలి మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో మరింత దేహ దారుడ్యంతో చూసేవాళ్లకు  ఓ  జెయింట్ లా కనిపించబోతున్నాడు.

ఇపుడిదే మార్కెట్లో సెన్సేషన్ అయ్యి కూర్చుంది. కొందరు చెబుతున్నదాని ప్రకారం చూస్తే..డిసెంబర్ 14లోపు యంగ్ రెబల్ స్టార్ మరో యాడ్ షూట్ కు రెఢీ అవుతున్నాడని దానిలో భాగంగా అనుకున్నదానికంటే 

ముందు టైమ్ కే తన సాలిడ్ ఫిజిక్ ను రెఢీ చేసుకున్నాడని తెలుస్తోంది.ఇక ఎటొచ్చి జక్కన్న సెకండ్ పార్ట్ కోసం ప్రభాస్ ను ఎలా వాడుకుంటాడో  చూడాలి.అసలే జక్కన్న వాడకం ఎలా ఉంటుందో ముందు పార్ట్ లో చూశాం కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -