Sunday, April 28, 2024
- Advertisement -

సలార్ 100 టికెట్లు ఫ్రీ!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తొలి టికెట్‌ని దర్శకుడు రాజమౌళి కొన్నారు.

ఇక సలార్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో జోష్ నింపే వార్త చెప్పారు హీరో నిఖిల్. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ స్పెషల్ షో వేయనున్నారు. ఈ షో కోసం 100 మంది ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నారు నిఖిల్. దీంతో ఫ్రీగా ఆ 100 టికెట్లు గెలుచుకునేదవరేది ఆసక్తికంగా మారింది.

సలార్ సినిమా నైజామ్ రైట్స్‌ని మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. దీంతో ఇంటర్వ్యూలో తొలి టికెట్‌ని కొనుకున్నారు రాజమౌళి. ఇందుకు సంబంధించిన ఫోటోలో రాజమౌళి, ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్, మైత్రి నిర్మాతలు ఉన్నారు.ఇక ప్రభాస్ సలార్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -