Sunday, April 28, 2024
- Advertisement -

ప్రియాంక…పిక్చర్ పర్‌ఫెక్ట్

- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక చోప్రా. బాలీవుడ్ బ్యూటీగా సత్తా చాటిన ఈ భామ…హాలీవుడ్‌లోనూ తనేంటో నిరూపించుకుంది. అందుకే ఎప్పటికప్పుడూ తన అందచందాలను ఆరబోస్తూ ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్‌ షోను ప్రదర్శిస్తోంది.

తాజాగా పిక్చర్ పర్‌ఫెక్ట్ అనేలా వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోయింది ప్రియాంక. ఇక వైట్ డ్రెస్‌లో ప్రియాంకను చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రియాంక అందాలపై కామెంట్స్ చేస్తున్నారు.

తనకంటే పదేళ్ల చిన్నవాడయిన నిక్ జొనాస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సుందరిగా ప్రియాంక నిలిచినప్పుడు నిక్ వయస్సు ఏడేళ్లు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి నవ్వులు పూయించింది ప్రియాంక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -