Wednesday, May 1, 2024
- Advertisement -

Pushpa 2:మెగాస్టార్‌ ఫ్యాన్‌గా బన్నీ..!

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో యూత్ ఐకాన్ అల్లు అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా 2024 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. పార్ట్ 1లో 1990 అందులో ఫ్లాష్ బ్యాక్ 1980 కన్నా ముందు జరిగినట్లుగా ప్లాన్ చేయగా పార్ట్ 2 లేటెస్ట్‌ కథను జోడించి ముందుకు తీసుకురానున్నారట. పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్‌..ఇందులో మెగాస్టార్ అభిమానిగా బన్నీ అదే పుష్పరాజ్ ఉండేలా కథ సిద్ధం చేశారట.

ప్రస్తుతం ఈ సీన్స్‌ను తెరకెక్కిస్తుండగా ఇంద్ర రిలీజ్ టైంని తెరపై చూపించనున్నారట. రియల్ లైప్‌లో చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ బన్నీ…ఇప్పుడు రీల్ లైఫ్‌లోనూ చిరు అభిమానిగా నటిస్తుండగా ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా ఈ వార్త బన్నీ ఫ్యాన్స్‌కే కాదు చిరు ఫ్యాన్స్‌లోనూ జోష్ నింపుతోంది. అని చెప్పాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -