Saturday, April 27, 2024
- Advertisement -

ఆ హీరో సినిమాలు నచ్చవు..!

- Advertisement -

బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ సినిమాలు తనకు నచ్చవని, అతడి సినిమాలు చూడనని సంచలన కామెంట్స్ చేశారు సింధు. అదే సమయంలో ప్ర‌భాస్ అంటే ఇష్టం అని తెలిపారు.

ప్రభాస్ సినిమాలు బాగా చూశానని..అలానే రామ్ చ‌ర‌ణ్ సినిమాలు కూడా బాగా చూస్తాను అని తెలిపారు. తనకు మెడల్ వచ్చినప్పుడు చిరంజీవి ఇంటికి పిలిపించి పార్టీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. విజ‌య్ దేవ‌ర కొండ సినిమాలు కొన్ని న‌చ్చాయి. కొన్ని న‌చ్చలేదు. అందుకే, అన్నీ చూడ‌ను అని తెలిపారు.

70 ఏళ్ల ఒక వ్య‌క్తి త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని వ‌చ్చాడ‌ని ఫన్నీ ఇన్సిడెంట్‌ని షేర్ చేశారు. పెళ్లికి ఒప్పుకోకపోతే పిటిషన్ కూడా వేశారని తెలిపింది. దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు చాలా ఎమోష‌నల్ అనిపిస్తుంద‌ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -