Monday, April 29, 2024
- Advertisement -

అన్నీ ఇప్పేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

- Advertisement -

లక్ష్మీ రాయ్ అకా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న తరువాత బాగానే పాపులర్ అయ్యింది, అంతకుమునుపే ధోని యువరాజ్ లటే ఎఫైర్ నడిపిన అమ్మడు నేషనల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆ పాపులారిటీని ఉపయోగించుకుని బాలీవుడ్ లో ఏ సెక్సీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ రోల్ హీరోయిన్ గా అందాల విందు చేయబోతుంది.

మొదటి పార్ట్ లో హీరోయిన్ గా చేసిన నేహాదూపియా ఓ రేంజ్ లో అందాల విందు చేసింది, ముఖ్యంగా ఓ కార్ వాష్ సినిమాలో అమ్మడు తనలో ఉన్న అందాలను ఎదేచ్చాగా ఆరబోసింది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జూలీ 2 లో రాయ్ లక్ష్మీ కూడా నేహాదూపియా కి ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయిందని అంటున్నారు.

ఇందులోనూ మొదటి సినిమాని మించిన హాట్ సీన్స్ ఓ రేంజ్ ఉంటాయట. ఒక బెడ్ రూమ్ సీన్ లో అయితే అమ్మడు హీరోతో ఓ రేంజ్ రొమాన్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా రాయ్ లక్ష్మీ సెటిల్ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -