Wednesday, May 22, 2024
- Advertisement -

రాధిక ఆప్టే మరో సంచలనం..ఈసారి బ్లౌజ్ లేకుండా..!

- Advertisement -

వరస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతోంది రాధికా ఆప్టే. ఎమ్ఎమ్ఎస్ లతో .. న్యూడ్ వీడియోలతో సంచలనంగా మారిన ఈ హీరోయిన్ ఇప్పుడు అలాంటి వార్తల్లోకే మళ్లీ వచ్చింది.

మొదటగా రాధిక టాప్ లెస్ వీడియో ఒకటి వాట్సప్ లో షికారు చేసింది. ఆ తర్వాత సంచలన రీతిలో ఆమె నగ్న వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

ఏదో షార్ట్ ఫిలిమ్ లో కోసం తీసిన వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఆ వీడియో ఉన్నది రాధిక అని నిర్ధారణ కావడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ ఆ వీడియో వాట్సప్.. ఇంటర్నెట్ లలో షికారు చేస్తోంది. 

మరి ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో వార్త. రాధిక ఈ సారి బ్లౌజ్ లెస్ లో కనిపించనుంది! బ్లౌజ్ ఏమీ లేకుండా చీరను జాకెట్ లా చుట్టబడ్డ గెటప్ లో కనిపించనుంది. ఒక హిందీ టెలివిజన్ సీరిస్ లో రాధిక అలా కనిపించనున్నదని తెలుస్తోంది. అయితే ఇది ఆర్టిస్టిక్ లుక్ అట! కథ పరంగా… అలా కనిపించాలి కాబట్టి.. రాధిక అలాంటి గెటప్ లో రెడీ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రాధిక రోజుకొక సంచలనాన్ని అయితే సృష్టిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -