Sunday, May 19, 2024
- Advertisement -

ఒప్పుకున్న చిత్రాలు అటకెక్కస్తున్నాయి!

- Advertisement -

సినీ పరిశ్రమకు వచ్చిన నిలబడటం అంతా ఇజీకాదు. కానీ రాజ్ తరుణ్ మాత్రం చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ఈ హీరో నటించిన చిత్రాల్లు అన్ని హిట్స్ సాధించి వరసగా హ్యాట్రిక్ కూడా కొట్టాడు. కుర్ర హీరోల్లో ఏ హీరో చేయని విధంగా రాజ్ తరుణ్  విబిన్న పాత్రల్లో చేస్తూ దూసుకేల్తున్నాడు. ఇటివలే రాజ్ తరుణ్, మంచి విష్ణు కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా ఈడోరకం..ఆడోరకం.. బాక్స్ఆఫీస్ దగ్గర మంచి విజయం సొంతం చేసుకుంది.

ఇక వరసగా స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు రాజ్ తరుణ్ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ చాలా భాద పడుతున్నాడట. అందుకు కారణణ్ అతను ఒప్పుకున్న చిత్రాలు అటకెక్కస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరో రాజ్ తరుణ్ తో కలిసి ‘శతమానం భవతి’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు హ్యాండ్ ఇచ్చి మరో హీరోను తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరో స్టార్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమాను తీస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమాలో కూడా రాజ్ తరుణ్‌కు చుక్కెదురైందని సమాచారం. మరో డైరెక్టర్ మారుతి కూడా రాజ్ తరుణ్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ కాగా.. కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించాడు రాజ్ తరుణ్. దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా రాజ్ తరుణ్‌కు మొండి చెయ్యి చూపించింది. 

సో ఇలా చేతిలో ఉన్న సినిమాలు అన్ని మయం అయిపోవడంతో రాజ్ తరుణ్ డైలమాలో పడిపోయాడట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -