Wednesday, May 15, 2024
- Advertisement -

మంచి ప్రేమికుడిగా అనిపించుకోవాలి అంటే ఇలా చేయండి!

- Advertisement -

పురుషులు తమ ప్రియురాలితో ఉన్న సమయం చిరస్మనీయంగా మార్చుటలో కొంత మంది విజయం సాధిస్తారు మరికొంత మంది విఫలం అవుతుంటారు. విజయం పొందిన వారు చీకటి తెర వెనుక దాగిపోతే, పరాజితులు మాత్రం ఎలాంటి ధ్యేయం లేకుండా చుట్టూ ఉన్న ప్రపంచంలో సంచరిస్తున్నారు.

పరాజయం పొందిన వారు విజయం పొందుటకు మరియు మంచి ప్రేమికుడు అనిపించుకొనుటకు ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.

* పురణకాలంలో ఒక సామెత ఉండేది ”నిజాయితీ ఉత్తమమైన విధానం”, కానీ నిజానికి పురుషులు ఈ నియమాన్ని పాటించరు కారణం చాలా మంది పురుషులు బహుభార్యత్వం పైపు మొగ్గు చూపటం. కానీ మీరు మంచి ప్రేమికుడు అనిపించుకోవాలి అనుకుంటే మాత్రం నిజాయితిగా ఉంటూ మరియు అన్ని విషయాలను మీ ప్రియురాలితో చర్చిస్తూ ఉండాలి.మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి పట్ల నిజాయితిగా వ్యవహరించటం వలన చాలా ఆనందానికి గురవుతుంటారు, అంతేకాకుండా తను కూడా మీ పట్ల అనుకువగా మేదులుకుంటుంది.

* గొప్ప వ్యక్తి (పెద్దమనిషి, మర్యాదస్తుడు) మాత్రమె తను ప్రేమించే అమ్మాయిని స్త్రీగా పూజిస్తాడు, మీరు అలా గౌరవిస్తున్నారా? మీ ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవించటం చాలా ముఖ్యం. ఈ విధంగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వటం వలన ఆమె మిమ్మల్ని పూర్తిగా నమ్మటమే కాకుండా, ఆమెను మీ సొంతంగా భావిస్తుంది. కానీ మీరు సాధారణంగా ప్రవర్తించే విధానం, ఆమెకు మీరు కల్పించే గౌరవాలను బట్టి మీపై తన ప్రేమ ఉంటుంది. 

* చాలా మంది అమ్మాయిని ఆకర్షించెంత వరకు మాత్రమె నటిస్తారు, కానీ ఒక్కసారి ఆమె అతడిని ఇష్టపడిన తరువాత ఆమె పట్ల ఉన్న శ్రద్ద, జాగ్రత్తల గురించి మరచిపోతారు. ఇలా చేయటం వలన అమ్మాయిలు మానసికంగా చాలా భాధకు గురవుతుంది.

* మీ ప్రియురాలు మీలో సగభాగం, కావున మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని గౌరవిస్తూ, ఆమెకు తగిన మద్దతునివ్వండి. ఇలా ఆమెకు తగిన గౌరవాన్ని ఇస్తూ, తను చేసే పనులలో సహాయాన్ని అందిస్తూ, మంచి వ్యక్తిగా మెదులుకోండి. మీ ప్రేమను ఇద్దరి మధ్య సాగే చిలిపి పనుల మేరకు మాత్రమె కాకుండా, తను చేసే ప్రతి పనిలో ఆమెకు కావలసిన స్వేచ్చతో పాటూ, మీ సహాయాన్ని అందించండి, దీని వలన ఆమె మీపై అమీతమైన ప్రేమను పెంచుకొని మీతో చనువుగా, అనువుగా మసులుకుంటుంది. 

* సాధారణంగా పురుషులు వారికి అంతా తెలుసు అని ఆలోచిస్తూ, వారి కోణంలో మాత్రమె ఆలోచించి ప్రియురాలు ఇచ్చే సలహాలను లెక్కచేయరు. కానీ ఎక్కువ శాతం ఇవి తప్పుదోవ పట్టే అవకాశం ఉంది, మీ మధ్య సంబంధం మెరుగుపడాలి అనుకుంటే తను చెప్పేది కూడా విని ఆ కోణంలో ఆలోచించండి. వారి ఆలోచనలను విని, వారికి తగిన గౌరవం ఇవ్వటం వలన మీ మధ్య ఉన్న ప్రేమ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఆమె చెప్పేది కూడా విని, మీ నిర్ణయాన్ని కూడా ఆమెతో చర్చించి చివరకి తగిన నిర్ణయాన్ని ఎంచుకోవటం వలన మీ సమస్యలు మాత్రమె కాకుండా మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు కూడా తోలగిపోతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -