Wednesday, May 15, 2024
- Advertisement -

రజినీకాంత్ తారవాత పవన్ కళ్యాణ్, ఎలా గంటే?

- Advertisement -

ఒక హీరో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేదానికన్నా ఆ సినిమాకు ఫ్లాఫ్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేయగలదు అనేదానిపైనే ఆ హీరో రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినా భయటపడుతుంది. సౌత్ లో ఇలాంటి క్రేజ్ ఇప్పటివరకు కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ కి మాత్రమే ఉందనేది అందరి విశ్వాసం, ఫ్లాఫ్ టాక్ తోనూ సినిమాను సేవ్ చేయగలిగేది రజినీ క్రేజ్ మాత్రమే అంటారు.

అలాంటి రజినీకాంత్ నటించిన లాస్ట్ సినిమా లింగా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ తోను టోటల్ గా 60 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది, మరి రజినీకాంత్ తరువాత అలాంటి క్రేజ్ ఉన్నది ఎవరికి అనేదానికి నిన్నటివరకు ఆన్సర్ లేదు కానీ ఇప్పుడు ఒక ఆప్షన్ మాత్రం నేనే అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

తన లేటెస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ తొలి ఆటకే డిసాస్టర్ టాక్ తెచ్చుకున్నా ఇప్పటివరకు టోటల్ గా 54 కోట్ల షేర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది. దాంతో సౌత్ లో ఫ్లాఫ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు కలెక్ట్ చేసిన రెండో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -