Monday, May 13, 2024
- Advertisement -

మహేష్‍కి, రామ్ చరణ్‍కి ఆమె కావాలట!

- Advertisement -

‘నేను- శైలజ’ సినిమాతో యూత్‍ని అకట్టుకుంటున్న హీరోయిన్ కీర్తి సురేష్. ‘నేను- శైలజ’ సినిమా హిట్ అవ్వడం వల్ల హీరో రామ్ చాలా జోష్ మీద ఉన్నాడు అలాగే హీరోయిన్ కీర్తి కూడా మంచి జోష్ మీద ఉంది. ఇప్పుడు ఈ అమ్మడుకు మంచి మంచి అవకాశలు వస్తున్నాయట.

అందులోను పెద్ద పెద్ద్ స్టార్స్ చిత్రాల్లో హీరోయిన్‍గా ఛాన్స్‌లు వస్తున్నాయట. సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఇప్పుడు ఈ భామనే తీసుకోవాలి అని చూస్తున్నారట. మహేష్, మురుగుదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కీర్తినే తీసుకునే అలోచనలో ఉన్నారట.

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమా కాంప్లీట్ అవ్వగానే మురుగుదాస్ సినిమా మొదలు పెట్టాబోతున్నాడు మహేష్.  అలాగే రామ్ చరణ్ తమిళంలో సూపర్ హిట్ తని ఒరువన్ తెలుగులో రీమెక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా చరణ్ సరసన కీర్తినే సెలక్ట్ చేసారు అని తెలుస్తుంది. సో నేను శైలజా హిట్ అవ్వడంతో అమ్మడుకు వరసగా అవకాశలు వస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -