Monday, May 13, 2024
- Advertisement -

రామ్‌కి షాక్ ఇచ్చాడు..ఎవరు అంటే?

- Advertisement -

హీరో రామ్ తన సినిమా నేను శైలజ రిలీజ్ అయిన దగ్గర నుండి ఒక తెలుగు న్యూస్ ఛానల్ తో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంటే ఆ ఛానెల్ మాత్రం రామ్ సినిమాపై నెగిటివ్ టాక్ ఇచ్చింది.

దాంతో రామ్ ఆ ఛానెల్‍పై తన ట్వీట్టర్ ద్వారా దాడి చేశాడు. ఐతే ఆ ఛానెల్‌లోని నవీన్ అనే ఉద్యోగి నేను శైలజ చిత్రానికి బ్యాడ్ రేటింగ్ ఇవ్వడంతో నవీన్ ను ఉద్యోగంలోంచి తొలగించింది ఆ ఛానెల్‌. ఈ విషయం తెలుసుకున్న రామ్ నవీన్ కు అండా ఉంటాను అని చెప్పాడు.

అతను ప్రతి నెల నా ఆఫీస్‌కు వచ్చి జీతం తీసుకోవచ్చు అని అతనికి అండాగా ఉంటా అని చెప్పాడు. కానీ నవీన్ మాత్రం నాకు జాబ్ లెకున్న పరవాలేదు ఫ్రీగా వచ్చే డబ్బు నాకు వద్దు అని రామ్‍కి షాక్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -