Tuesday, May 14, 2024
- Advertisement -

పాపం ఎన్టీఆర్.. చుక్కలు చూస్తున్నాడు!

- Advertisement -

గత కొంత కాలంగా నందమూరి హీరోస్ బాలయ్య, ఎన్టీఆర్ మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరీ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. నందమూరి అభిమానులో ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఎందుకు అంటే ఎన్టీఅర్ కు నాన్నకు ప్రేమతో సినిమా 25వ సినిమా కావడం అందులోను సుకుమార్ డైరేక్షన్‌లో ఈ సినిమా రావడం వల్ల ఎన్టీఆర్ అభిమానులో ఈ సినిమాపై భారీగా అంచానాలు పెరిగిపోయాయి. ఇక బాలకృష్ణ డిక్టేటర్ సినిమాపై కూడా బాలయ్య అభిమానులో భారిగా అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్నా మార్కేట్ బాలయ్య కన్న ఎన్టీఆర్‌కు ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ థియేటర్లు ఎన్టీఆర్ సినిమాకి ఇస్తే భారిగా రికార్డ్‌లు సృష్టించే ఆవకాశం ఉంది.కానీ బాలయ్య డిక్టేటర్ సినిమా డిస్ట్రిబ్యూటర్‌ అప్పుడే ఎక్కువ థియేటర్స్ బుక్ చేసేసాడట. దీంతో ఎన్టీఆర్ సినిమాకి దెబ్బ పడ్డటే.

డిక్టేటర్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడం వల్ల నాన్నకు ప్రేమతో సినిమాకి కలెక్షలు తగ్గే ఆవకాశం ఉంది. మరి ఈ సంక్రాంతికి ఈ ఇద్దరి మూవీస్ లో ఎవరి సినిమా రికార్డ్‌లు సృష్టిస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -